ఆరోగ్యం

గణపతి ఉత్సవాలు ఎలా మొదలయ్యాయంటే…

గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి, ఆ స్వామి ఆరాధనకు విశిష్టతను సంతరింపచేసినది బాలగంగాధర తిలక్‌. జాతీయోద్యమంలో హిందువులను అందరినీ సంఘటితపరచాలనే గొప్ప సంకల్పంతో లోకమాన్యుడు మహారాష్ట్రలో ప్రారంభించిన విఘ్నేశ్వరుని ఉత్సవాలు.. క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. గణపతి ఉత్సవాలు 1893లో బాల గంగాధర్…

Read more