శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?
ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యానముద్రలో ఉండగా.. అక్కడికి వచ్చిన పార్వతీదేవి సరదాగా వెనుక నుంచి ఆయన రెండు కళ్లు మూసింది. పరమేశ్వరుని నేత్రాలు సూర్యచంద్రులు. పార్వతి కనులు మూయడంతో లోకమంతటా చీకటి ఆవరించింది. అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి…