Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»GMC»ప్రజల సహకారంతో స్వచ్ఛ నగరంగా గుంటూరు – కమిషనర్‌ మయూర్‌ అశోక్‌
GMC January 24, 2026Updated:January 24, 2026No Comments0 Views

ప్రజల సహకారంతో స్వచ్ఛ నగరంగా గుంటూరు – కమిషనర్‌ మయూర్‌ అశోక్‌

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

మార్కెట్‌ లో ఊడుస్తున్న మేయర్‌ రవీంద్ర, కమిషనర్‌ మయూర్‌ అశోక్‌


గుంటూరు 24-01-2026 శనివారం : గుంటూరు నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా తీర్చి దిద్దటానికి నగర ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమని నగర మేయర్‌ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పివికే నాయుడు మార్కెట్‌ పరిసర ప్రాంతాల మాస్‌ క్లీనింగ్, శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురు ఉన్న టాయ్‌ లెట్స్‌ ను నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ తో కలిసి మేయర్‌ పరిశీలించి తదుపరి విజ్ఞాన మందిరం వద్ద అధికారులు సిబ్బందిచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగర ప్రజలకు పారిశుద్ధ్య లోపాల వలన కలరా వంటి అంటు వ్యాధులు రాకుండా నగరంలో ఎప్పటికప్పడు గార్బేజ్‌ కలెక్షన్, డ్రైన్స్‌ క్లీనింగ్, పత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని నగరంలోని అన్ని డివిజన్లలో నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని క్లీన్‌ గుంటూరు గ్రీన్‌ గుంటూరు గా తీర్చి దిద్దటానికి కషి చేస్తున్నామని, దీనికి నగర ప్రజలు, ప్రజా ప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఈ నెల థీం జీరో గ్యాప్‌ శానిటేషన్‌ అనే అంశం పై నిర్వహిస్తున్నామని పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎన్ని చేసిన ఎక్కడో ఒక చోట గ్యాప్‌ ఉంటుందని ఇటువంటి గ్యాప్‌ లను గుర్తించి, అటువంటి ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గుంటూరు నగరంలో ఇప్పటికే డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ నూరు శాతం జరుగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని అన్ని డివిజన్లలో గ్యాంగ్‌ వర్క్‌ లు, డ్రైన్‌ క్లీనింగ్‌ వంటి కార్యక్రమాలు చేయుటయే కాక, తడి పొడి చెత్తల విభజన పై, పబ్లిక్‌ టాయిలెట్స్‌ శుభ్రత పై కూడా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, కావున ప్రజలు ఈ స్వచ్చ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలియచేశారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ‘‘సే నో టు డ్రగ్స్‌’’ వాక్‌థాన్‌ విజయవంతం
Next Article మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలి – ఎన్‌.టీ.ఆర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ పుల్లల చంద్రశేఖర్‌

Related Posts

సీసీటీవీ కెమెరాలన్నీ సక్రమంగా పని చేసేలా చూడాలి
–ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌

January 22, 2026

ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి

January 22, 2026

ఆస్తి పన్ను చెల్లించాలి– కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌

January 20, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d