Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»క్రైమ్»నిత్య పెళ్లికొడుకుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
క్రైమ్ January 20, 2026No Comments1 Views

నిత్య పెళ్లికొడుకుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ముసుగులో మహిళలను పెళ్లి చేసుకొని మోసగిస్తున్న వైనంపై ఇరువురు బాధితులు పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు.

బాధితుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన శ్రీకాంత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రేపల్లెకు చెందిన ఓ యువతి అతనికి దూరపు బంధువు కావడంతో శుభకార్యాలకు హాజరయ్యే సమయంలో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఆ యువతి డిగ్రీ చదువుకొని హైదరాబాద్‌లో ఉంటోంది. ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వారి పెళ్లికి అమ్మాయి పెద్దలు అంగీకరించకపోవడంతో 2019లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పెద్దలు వారి పెళ్లిని సమ్మతించారు. ఆమె గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి పంపించాడు. తర్వాత నుంచి ఆమెను పట్టించుకోలేదు. అధిక కట్నం తీసుకురమ్మని వేధించేవాడు. వారికి ఒక బాబు. అయినా ఆమెను కాపురానికి తీసుకెళ్లలేదు. పెద్దల సమక్షంలో మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో అతనిపై పోలీసుస్టేషన్‌లో, కోర్టులో ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో శ్రీకాంత్‌ పెళ్లిళ్ల మధ్యవర్తుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఎంసీఏ చదువుకున్న ఓ యువతి తల్లిదండ్రులను సంప్రదించాడు. రూ.5లక్షలు కట్నం, ఇతర లాంఛనాలు తీసుకొని 2023లో వివాహం చేసుకున్నాడు. ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉండగా పుట్టింటి వద్ద దించేశాడు. వీరికి ఒక బాబు. శ్రీకాంత్‌కు మొదట వివాహం జరిగినట్లు ఆమెకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నట్లు ఖమ్మం మహిళకు తెలిసి ప్రశ్నించింది. ఇక అప్పటి నుంచి ఆమె ఇంటికి వెళ్లడం మానేశాడు. అదేమని అడిగితే అసలు తనను పెళ్లి చేసుకోలేదని, 2013 నుంచి సహజీవనం చేస్తున్నానంటూ బుకాయిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఇంతలో మరో యువతి ఫోటో మార్ఫింగ్‌ చేసి ఆమెను వివాహం చేసుకుంటున్నానని, వీరికి పంపించి బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో బాధిత మహిళలు ఇద్దరు సోమవారం ఎస్పీ కార్యాలయంలో తమను మోసగించిన అతనిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleఈనెల 25న భారత రాజ్యాంగం–సవాళ్లపై సదస్సు
Next Article ఫిబ్రవరి 25న ఉచిత సామూహిక ఉపనయనములు

Related Posts

లోన్‌ ఇస్తారు.. మొత్తం కాజేస్తారు.. ఇదో కొత్త తరహా రుణ దందా

December 5, 2025
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d