Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Uncategorized»తాను మరణిస్తూ మరొకరికి జీవితాన్నిచ్చారు
Uncategorized January 24, 2026No Comments0 Views

తాను మరణిస్తూ మరొకరికి జీవితాన్నిచ్చారు

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp



– అవయవదానంతో నూతన జీవితాలు ప్రసాదించారు
– కిమ్స్‌ శిఖరలో విజయవంతంగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌


– లివర్‌ ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తికితో ఆపరేషన్‌ ప్రక్రియలో పాల్గొన్న వైద్య బందం

గుంటూరు 24-01-2026 శనివారం :
బ్రెయిన్‌ డెడ్‌తో చనిపోతున్న ఇరువురు వద్ధులు అవయవదానంతో ఇరువురికి నూతన జీవితాలు ప్రసాదించారు. గుంటూరు కిమ్స్‌ శిఖర హాస్పటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇరువురు రోగులకు లివర్‌ మార్పిడి ఆపరేషన్లు చేసి జీవితాలను ప్రసాదించారు.
వివరాల్లోకి వెళితే కష్ణా జిల్లాకు చెందిన సి.హెచ్‌.సుబ్బలక్ష్మి (61) గుంటూరు కిమ్స్‌ శిఖర హాస్పటల్‌లో ఈనెల 8న అనారోగ్యం బారిన పడి చేరి, ఈనెల 10న బ్రెయిన్‌ డెడ్‌ అయింది. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలమూడికి చెందిన కడియం నాగమల్లేశ్వరి (60) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈనెల 8న గుంటూరు కిమ్స్‌ శిఖర హాస్పటల్‌లో చేరింది. చికిత్సపొందుతూ ఈనెల 11న బ్రెయిన్‌ డెడ్‌ అవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. జీవన్‌ధాన్‌ ప్రతినిధులు అవయవదానం ప్రాముఖ్యత గురించి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి కుటుంబ సభ్యులను సంప్రదించడంతో స్వచ్చందంగా అవయవదానం చేశారు.

గుంటూరు కిమ్స్‌ శిఖర హాస్పటల్‌లో చికిత్స పొందుతూ కాలేయ మార్పిడి ఆపరేషన్‌ కోసం ఎదురు చూస్తున్న ఇరువురు బాధితులకు బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి నుంచి లివర్‌ సేకరించి విజయవంతంగా ఆపరేషన్‌ చేశారు. ఈవిషయాన్ని శనివారం గుంటూరు మంగళదాస్‌నగర్‌లోని కిమ్స్‌ శిఖర హాస్పటల్‌లో జరిగిన మీడియా సమవేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు.

ఆపరేషన్‌ల ప్రక్రియలో పాల్గొన్న వైద్య బందానికి, వైద్య సిబ్బందికి ట్రాన్స్‌ప్లాంట్‌ కోఆర్డినేటర్‌ సురేష్‌కుమార్‌కు కిమ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ డాక్టర్‌ బొలినేని భాస్కరరావుకు, డైరెక్టర్‌ బొలినేని అద్విక్‌కు యూనిట్‌ హెడ్‌ డాక్టర్‌ హరికుమార్, మెడికల్‌ సూపరింటెండెంట్‌ కె.వినోద్, డెప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కష్ణప్రభు కతజ్ఞతలు తెలిపారు. డాక్టర్‌ హరికుమార్‌ మాట్లాడుతూ మరణానంతరం వారి అవయవాలను దానం చేసి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అమర్చడం ద్వారా, మరలా జీవించే అవకాశం కల్పించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రభుత్వం జీవన్‌ధాన్‌ ట్రస్టు ద్వారా అయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవయవాలను త్వరగా తరలించేందుకు గ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి, పోలీసు సిబ్బందికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleమెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలి – ఎన్‌.టీ.ఆర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ పుల్లల చంద్రశేఖర్‌
Next Article అంజుమన్‌ భూముల జోలికి వస్తే సహించం – వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా

Related Posts

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

February 2, 2026

జిన్నాటవర్‌ సెంటర్లలో జాతీయ జెండా ఆవిష్కరించిన కమీషనర్ & మేయర్

January 26, 2026

గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన నూరిఫాతిమా

January 26, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d