Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Uncategorized»గ్రంధి కాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
Uncategorized January 21, 2026No Comments5 Views

గ్రంధి కాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

క్రేన్‌ సంస్థల అధినేత గ్రంధి కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సంపత్‌నగర్‌లో జరిగిన ఆయన జన్మదిన వేడుకలకు పార్టీ నేతలు, కార్పొరేటర్‌లతో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇటు వ్యాపార కార్యకలాపాలతో పాటు అటు ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో సదా సన్మార్గంలో నడిచే గొప్ప వ్యక్తి గ్రంధి కాంతారావు అని కొనియాడారు. ఆయన అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. తండ్రి గ్రంధి సుబ్బారావు నుంచి స్వతహాగా అలవరుచుకున్న ఒక క్రమబద్ధమైన జీవనంతో అంచెలంచెలుగా ఎదిగి ఆజాత శత్రువులా మారారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, గీతా మందిరం ఛైర్మన్‌ వెలుగూరి అభయశ్రీ రత్నప్రసాద్, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఉపాధ్యక్షుడు టీఎల్వీ ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, పరసా కష్ణారావు, విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు ఆలా కిరణ్, రమణ తదితరులు పాల్గొని కాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleఫిబ్రవరి 17 నుంచి 27 వరకు ఆర్మీ అగ్నివీర్‌ రిక్రూట్మెంట్‌ ర్యాలీ
Next Article ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్‌

Related Posts

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

February 2, 2026

జిన్నాటవర్‌ సెంటర్లలో జాతీయ జెండా ఆవిష్కరించిన కమీషనర్ & మేయర్

January 26, 2026

గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన నూరిఫాతిమా

January 26, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d