Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Uncategorized»ఏపీ స్పేస్‌ సమ్మిట్‌లో శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్‌ఈ పాఠశాలకు ద్వితీయ బహుమతి
Uncategorized January 24, 2026No Comments0 Views

ఏపీ స్పేస్‌ సమ్మిట్‌లో శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్‌ఈ పాఠశాలకు ద్వితీయ బహుమతి

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

గుంటూరు 24-01-2026 శనివారం :
వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఈనెల 22,23,24వ తేదీల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ సమ్మిట్‌ పోటీల్లో లక్ష్మీపురంలోని
శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్‌ఈ పాఠశాల తరపున ప్రదర్శించిన ప్రాజెక్టు ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నట్లు పాఠశాల కరస్పాండెంట్‌
పాటిబండ్ల విష్ణువర్ధన్‌ శనివారం ఓప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 88 స్పేస్‌ ఎగ్జిబిట్స్‌లో తమ పాఠశాల నుంచి 6,7వ
తరగతుల విద్యార్థులు ఇ. సుహ్రీత శ్రీ, ఎస్‌కే రెహాన్, ఎన్‌. జీవిక, ఎం. దేదీప్య రూపొందించిన ప్రాజెక్టు ద్వితీయ స్థానంలో నిలిచి, రూ.10వేలS నగదు
పురస్కారాన్ని విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయలు చేతుల మీదుగా అందుకున్నారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులు సజనాత్మకత, ఆత్మవిశ్వాసాలను చాటుకున్నారని, ఏదైనా సాధించాలనే తపనే వారి విజయానికి కారణమని తెలిపారు.
విద్యార్థులను ప్రోత్సహించిన గైడ్‌ టీచర్లు డి. శోభారాణి, కె. అనూషను పాటిబండ్ల విష్ణువర్ధన్‌తో పాటు పాలక వర్గ సభ్యుడు గింజుపల్లి
వరప్రసాదరావు, అకడమిక్‌ డైరెక్టర్‌ లేళ్ల కష్ణవేణి అభినందించారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleఉమెన్స్ కాలేజీలో ఘనంగా జరిగిన పూర్వ విద్యార్థినుల సంఘ రజతోత్సవ వేడుకలు
Next Article ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పకడ్బంధీగా నిర్వహించాలి

Related Posts

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

February 2, 2026

జిన్నాటవర్‌ సెంటర్లలో జాతీయ జెండా ఆవిష్కరించిన కమీషనర్ & మేయర్

January 26, 2026

గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన నూరిఫాతిమా

January 26, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d