Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Education»ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పకడ్బంధీగా నిర్వహించాలి
Education January 24, 2026No Comments0 Views

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పకడ్బంధీగా నిర్వహించాలి

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

గుంటూరు 24-01-2026 శనివారం :

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పకడ్బంధీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్‌ విద్య ఆర్జేడీ జె.పద్మ పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణపై శనివారం గుంటూరులోని ఏసీ కళాశాలలో ప్రిన్సిపాల్స్, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లకు ఓరియెంటేషన్‌ కల్పించారు. ఈసందర్భంగా ఆర్జేడీ పద్మ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటి నుంచి 10 వరకు రెండు స్పెల్స్‌లో జరగనున్న జనరల్‌ ప్రాక్టికల్స్‌కు జిల్లాలోని 126 కేంద్రాల పరిధిలో 27,960 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ఫిబ్రవరి 10 నుంచి 3వ స్పెల్‌లో 17 కేంద్రాల్లో పరిధిలో 2,292 మంది హాజరుకానున్నారని వివరించారు.పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలను విధిగా ఏర్పాటు చేయాలని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు.

ఆర్‌ఐవో జి.సునీత మాట్లాడుతూ విద్యార్థుల హాల్‌టిక్కెట్లను ఇంటర్మీడియెట్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందజేయాలని ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. అదే విధంగా విద్యార్థులు మనమిత్ర వాట్సప్‌ నంబరు 95523 00009 కు హాయ్‌ అని మెసేజ్‌ పంపి, ఇంటర్‌ ప్రధమ సంవత్సర హాల్‌ టిక్కెట్‌ నంబరు, ఆధార్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా హాల్‌ టిక్కెట్‌ పొందవచ్చునని సూచించారు.

ఈ సందర్భంగా ప్రాక్టికల్స్‌ నిర్వహణ విధి, విధానాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఈసీ సభ్యులు కె.సుచరిత, సిరిల్‌పాల్, జానకి రామారావు, సుబ్బారావు, సీనియర్‌ ప్రిన్సిపాల్‌ బాలమోహన్, ఎం.శ్రీనివాసరావు, ఏసీ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.మోజెస్‌ పాల్గొన్నారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleఏపీ స్పేస్‌ సమ్మిట్‌లో శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్‌ఈ పాఠశాలకు ద్వితీయ బహుమతి
Next Article బాల్య వివాహ నిరో«దమునకు సంబంధించి అవగాహన సదస్సు
– హజరైన వివిధ మతాల మతాధికారులు

Related Posts

పాఠశాలలలో భక్తి,శ్రద్దలతో సరస్వతీపూజ

January 23, 2026

జేకేసీ కళాశాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో సాఫ్ట్‌ స్కిల్స్‌ పోటీలు

January 22, 2026

జాతీయ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికైన టీజేపీఎస్‌ కళాశాల విద్యార్ధి

January 20, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d