Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»YSRCP»అంజుమన్‌ భూముల జోలికి వస్తే సహించం – వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా
YSRCP January 24, 2026No Comments0 Views

అంజుమన్‌ భూముల జోలికి వస్తే సహించం – వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

కరపత్రాలను అందజేస్తున్న నూరిఫాతిమా, గులాం రసూల్‌ తదితరులు

గుంటూరు 24-01-2026 శనివారం :
అంజుమన్‌ భూముల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా స్పష్టం చేశారు. చినకాకానిలో అంజుమన్‌ భూములను ఐటీ పార్క్‌ నిర్మాణం నిమిత్తం నోటీఫీకేషన్‌ జారీ చేసిన నేపధ్యంలో శనివారం నియోజకవర్గంలోని 15వ డివిజన్‌ హుస్సేన్‌నగర్‌లో “ఇంటింటికీ తిరిగి సంతకాల సేకరణ” కార్యక్రమం నిర్వహించారు. కరపత్రాలను అందజేసి, భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వివరించారు.

ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ అంజుమన్‌ భూములను ధారదత్తం చేసే దిశగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మసీదుల వద్ద చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. ముస్లీం మైనారిటీల చట్టాలను బుట్టదాఖలు చేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 30న గుంటూరు నగరంపాలెంలోని ఈద్గా నుండి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు చేపట్టిన భారీ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తెనాలి, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిశీలకులు షేక్‌ గులాం రసూల్‌ మాట్లాడుతూ అంజుమన్‌ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ముస్లీం మైనారిటీల అందరిపై ఉందన్నారు. దీని కోసం జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు.


Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleతాను మరణిస్తూ మరొకరికి జీవితాన్నిచ్చారు
Next Article ఉమెన్స్ కాలేజీలో ఘనంగా జరిగిన పూర్వ విద్యార్థినుల సంఘ రజతోత్సవ వేడుకలు

Related Posts

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో మసీదుల వద్ద సంతకాల సేకరణ

January 23, 2026

అంజుమన్‌ ఆస్తుల పరిరక్షణే ధ్యేయం

January 21, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d