Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»నూరిఫాతిమా»అంజుమన్‌ ఆస్తుల పరిరక్షణే ధ్యేయం
నూరిఫాతిమా January 21, 2026No Comments2 Views

అంజుమన్‌ ఆస్తుల పరిరక్షణే ధ్యేయం

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

– ఈ నెల 30న జరిగే శాంతి ప్రదర్శనను జయప్రదం చేయండి
– వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా పిలుపు


సమావేశంలో మాట్లాడుతున్న నూరిఫాతిమా

అంజుమన్‌ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోయేది లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా స్పష్టం చేశారు. దానిలో భాగంగా ఈ నెల 30వ తేదీన జరిగే భారీ శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని వైఎస్సార్‌ సీపీ ఈస్ట్‌ కార్యాలయంలో ముస్లీం మైనారిటీ నేతలు, పలు సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ గుంటూరు అంజుమన్‌ సంస్థకు సంబందించి చినకాకానిలో ఉన్న 71.57 ఎకరాల భూమని లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందనానరు. ఐటీ పార్క్‌ నిర్మాణం పేరుతో భూములను దోచుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో ముస్లీం మైనారిటీలు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా దీనిపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 30న గుంటూరు నగరంపాలెంలోని ఈద్గా నుండి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుçపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయటం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పఠాన్‌ సైదాఖాన్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పఠాన్‌ అబ్దుల్లాఖాన్, తూర్పు నియోజకవర్గ మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్‌ లియాఖత్, యువజన విభాగం తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు షేక్‌ సుభాని, షేక్‌ బషీర్, యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు వైఎస్సార్‌ రబ్బానీ, పలు అనుంధ విభాగాల నేతలు సూరజ్, షౌకత్‌అలీబేగ్, షేక్‌ ఉమర్‌ఫారూక్, అబ్దుల్‌రహీమ్, మైనారిటీ విభాగం డివిజన్‌ అధ్యక్షులు సలీం, నజీర్, జబీ, బషీర్, సైదా, సమ్మద్, కుతుబుద్దీన్, యూసఫ్, రియాజ్, ఖాజా, సుభాని తదితరులు పాల్గొన్నారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్‌
Next Article శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో కుంకుమపూజ

Related Posts

అంజుమన్‌ భూముల జోలికి వస్తే సహించం – వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా

January 24, 2026

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో మసీదుల వద్ద సంతకాల సేకరణ

January 23, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d