Browsing: ఆరోగ్యం

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే? దీని కోసం డాక్టర్ల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకూ అంతా ఇచ్చే సలహా ఒకటే. రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవాలనే. నిజమే. ఎప్పుడైనా ఆలస్యంగా పడుకున్నా, త్వరగా లేచినా మర్నాడు…

మన దినచర్యలో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు చూడటమే ఎక్కువైపోయింది. సగటున ఐదారు గంటలు స్క్రీన్‌ టైమ్‌ ఉంటోంది. దీనివల్ల కళ్ళు త్వరగా అలసిపోతున్నాయి, పొడిబారిపోతున్నాయి. ఒక్కోసారి చూపు మసకబారుతోంది. అందుకే కళ్ళ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం…

వారమంతా చదువులు, ఉద్యోగాలంటూ బిజీ జీవితాన్ని గడిపేస్తాం. వీకెండ్‌ వస్తే విశ్రాంతి పేరుతో సగం రోజు నిద్రకే పోతుంది. రోటిన్‌ పనులతో మిగతా రోజు పూర్తయిపోతుంది. మరుసటిరోజు నుంచి మళ్లీ పరుగు మొదలు. కళ్లు మూసి…

ప్రేమ, వివాహబంధాలు మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ, కాలం గడుస్తున్నకొద్దీ .. భాగస్వామి ప్రవర్తనలో మార్పులు, లక్షణాలు ఇద్దరిలో మనస్పర్థలు తీసుకురావడమే కాదు.. వారి మధ్య దూరాన్నీ పెంచుతాయి. ముఖ్యంగా ఈ విషయాలే జంటల…

చలికాలమంటేనే శీతగాలి కోత. అదీ పొడిగాలి తాకిడి. దీంతో చర్మం తేమను కోల్పోతుంది. మరోవైపు చర్మంలో సహజ నూనె ఉత్పత్తీ తగ్గుతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. చివరికి చర్మం మీది రక్షణ పొర సైతం దెబ్బతింటుంది.…

చలికాలం కొందరికి హాయిగానే ఉంటుంది. కొందరికి మాత్రం నొప్పులతో వేధిస్తుంది. అవును. చలికాలంలో కండరాలు, ఎముకల నొప్పులు తీవ్రమవుతుంటాయి. భుజాలు బిగుసుకుపోవటం, మోకాళ్లలో స్వల్పంగా ఇబ్బంది కలగటంతో మొదలై.. క్రమంగా నొప్పులు ఎక్కువవుతూ వస్తుంటాయి. దీంతో…