Close Menu
gunturnews.in
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

ఆలసటగా ఎక్కువగా ఉంటుందా… రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే?

By subhanih@gmail.comDecember 6, 2025

…

హెల్త్ ఇన్సూరెన్స్​లోని రకాలు

By subhanih@gmail.comDecember 6, 2025

…

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నపుడు తీసుకొవలసిన జాగ్రత్తలు

December 6, 2025

హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి ?

December 6, 2025
Facebook X (Twitter) Instagram
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
gunturnews.in
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.in
You are at:Home » రోజంతా కూర్చుంటే..!
Uncategorized

రోజంతా కూర్చుంటే..!

subhanih@gmail.comBy subhanih@gmail.comDecember 5, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, బరువు పెరుగుదల, హార్మోన్ల అసమతుల్యత వస్తాయి. ఇవి స్త్రీలలో అండాల విడుదలను ప్రభావితం చేస్తాయి. మన దేశంలో పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (PCOS) వంటి రుగ్మతలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల మరింత తీవ్రతరం అవుతాయి. పురుషులలో తక్కువ టెస్టోస్టెరాన్‌ స్పెర్మ్‌ నాణ్యత, మొత్తం లైంగిక పనితీరును ప్రభావితం చేస్తుంది.

ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు
శారీరక నిశ్చలత్వం ఊబకాయానికి ప్రధాన కారణం. ఊబకాయం సంతానలేమికి ప్రమాద కారకమని నిరూపితమైంది. అధిక శరీర కొవ్వు లైంగిక హార్మోన్ల సమతుల్యతకు భంగం కలిగిస్తుంది, లిబిడోను తగ్గిస్తుంది, అండం, స్పెర్మ్‌ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది మధుమేహం, ఇతర జీవక్రియ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది, తద్వారా గర్భధారణ కష్టమవుతుంది.

పెరిగిన ఒత్తిడి
నిశ్చల జీవనం రక్త ప్రసరణను తగ్గిస్తుంది, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఇది అండం, స్పెర్మ్‌ కణాలకు హాని కలిగిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం యాంటీఆక్సిడెంట్‌ రక్షణను మెరుగుపరుస్తుంది, కణాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది పునరుత్పత్తికి అవసరం.

మానసిక ఆరోగ్యం, ఒత్తిడి
సంతానలేమికి మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది. నిశ్చలత్వం డిప్రెషన్‌, ఆందోళనలకు దారి తీస్తుంది. ఈ రెండు హార్మోన్ల చక్రాలు, లైంగిక పనితీరును దెబ్బతీస్తాయి. రోజూ వ్యాయామం చేయడం కార్టిసాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది, మొత్తం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, పరోక్షంగా సంతానోత్పత్తిపై సానుకూల ప్రభావం చూపుతుంది.

నిశ్చల జీవనశైలిని వదిలించుకోవడానికి 5 మార్గాలు

  • యువకులు రోజూ కనీసం 30 నిమిషాలు మితమైన వ్యాయామం చేయాలి. నడక, యోగా, జిమ్‌ లేదా క్రీడలు ఇందులో ఉంటాయి.
  • గంటల తరబడి కూర్చోవడం మానేసి, తరచుగా లేచి స్ట్రెచ్‌ లేదా నడవాలి.
  • సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామంతో ఆరోగ్యకరమైన బరువును పాటించాలి.
  • స్క్రీన్‌ సమయాన్ని తగ్గించుకుని, చక్కగా నిద్రపోవాలి.
  • సంతానలేమి సమస్యలు ఉంటే, కుటుంబ నియంత్రణ కోసం వేచి ఉండకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలి

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Previous Articleఅరాజకీయ నీతి, రాజ్యాంగ అవినీతిని అమలు చేస్తామంటే ఎలా?
Next Article పీసీఓడీ సమస్య…
subhanih@gmail.com
  • Website

Related Posts

ఇమిటేషన్ జ్యువెలరీకు కేరాఫ్ అడ్రస్ చిలకలపూడి

December 6, 2025

పీసీఓడీ సమస్య…

December 5, 2025

లోన్‌ ఇస్తారు.. మొత్తం కాజేస్తారు.. ఇదో కొత్త తరహా రుణ దందా

December 5, 2025
Leave A Reply Cancel Reply

Categories
  • Uncategorized
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
© 2025 ThemeSphere. Designed by ThemeSphere.
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

Type above and press Enter to search. Press Esc to cancel.