Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Education»పాఠశాలలలో భక్తి,శ్రద్దలతో సరస్వతీపూజ
Education January 23, 2026No Comments4 Views

పాఠశాలలలో భక్తి,శ్రద్దలతో సరస్వతీపూజ

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

సరస్వతీ కమిటీ స్కూల్లో చిన్నారులతో సుబ్బారావు, ఉపాధ్యాయులు

–సీతారామ్‌నగర్‌లోని శ్రీసరస్వతీ కమిటీ ఎయిడెడ్‌ ప్రాధమికోన్నత పాఠశాలలో చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. పాఠశాల ప్రాంగణంలో కొలువైన శ్రీలక్ష్మి గణపతి, శ్రీసరస్వతీదేవి అమ్మవార్ల విగ్రహాలకు అర్చకస్వాములు పంచమి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ డీవీ సుబ్బారావు చిన్నారులకు పలకలు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు వరలక్ష్మి, ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, హెచ్‌ఎం మానసవీణ, ఉపాధ్యాయులు అరుణకుమారి, జయరాం, నాగమేరి, సంగీత, శ్రీవిద్య పాల్గొన్నారు.

జీకేఆర్‌ హైస్కూల్లో సరస్వతీపూజలో ప్రిన్సిపాల్‌ సుశీల, విద్యార్థినులు

జీకేఆర్‌ హైస్కూల్‌ పట్టాభిపురం, ఏటీ అగ్రహారం క్యాంపస్‌లలో శుక్రవారం సరస్వతీపూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో భక్తి,శ్రద్దలతో పూజలో పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్లు జి.కొండారెడ్డి, జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చదువుల తల్లి అనుగ్రహంతో విద్యార్థులు విద్యావంతులుగా, విజ్ఞానవంతులుగా ఎదగాలని అన్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌ శైలజ, సుశీల పాల్గొన్నారు.

సకల విద్యలకు ఆది దేవత అయిన సరస్వతీదేవి అనుగ్రహంతో అన్ని రంగాల్లో రాణించగలరని బాసర కాన్సెప్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ దాసరి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పట్టాభిపురంలోని టీజేపీఎస్‌ కళాశాలలో వసంత పంచమి సందర్భంగా శ్రీసరస్వతీదేవి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న కళాశాల పూర్వ విద్యార్థి దాసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవతల కోరికపై సరస్వతీదేవి చతుర్భుజాలతో, పుస్తకధారియై, స్ఫటిక మాలాధారియై, వీణాధారియై ఆవిర్భవించిన రోజు మాఘశుద్ధ పంచమి అని, దానినే శ్రీ పంచమి గా జరుపుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా సరస్వతీద్వాదశస్తోత్రాన్ని అధ్యాపకులు ఆర్‌.జయశైలజ, డాక్టర్‌ పి.దేవేంద్రగుప్త విద్యార్థులతో చెప్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఏ. భానుమురళీధర్, ఇంటర్మీడియట్‌ ఇన్‌చార్జ్‌ జి. సురేష్‌ కుమార్, అధ్యాపకులు పి.చంద్రికా, డాక్టర్‌ అంజనీకుమార్, డాక్టర్‌ జె.సుధీర్‌కుమార్, పి.కుమార్‌ రాజా, జి.సురేష్‌ కుమార్, బి.శ్రీనివాసరావు, టి.నాగనిర్మలారాణి, ఆర్‌.స్వామి, కె.కవిత, పీఎల్‌ఎన్‌ చంద్రిక, పి.నాగమణి, వైవైసీహెచ్‌ మణి, విద్యార్థులు పాల్గొన్నారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleరాష్ట్రస్థాయి చేతిరాత పోటీల్లో ప్రధమస్ధానంలో నిలిచిన పొత్తూరు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థిని
Next Article వీణానాదంతో అమ్మవారికి నాదార్చన

Related Posts

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పకడ్బంధీగా నిర్వహించాలి

January 24, 2026

జేకేసీ కళాశాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో సాఫ్ట్‌ స్కిల్స్‌ పోటీలు

January 22, 2026

జాతీయ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికైన టీజేపీఎస్‌ కళాశాల విద్యార్ధి

January 20, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d