Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»పోలీస్»పదిహేను మంది గంజాయి ముఠా అరెస్ట్‌
పోలీస్ January 21, 2026No Comments2 Views

పదిహేను మంది గంజాయి ముఠా అరెస్ట్‌

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

–యువత, విద్యార్ధులే లక్ష్యంగా విక్రయాలు
– యాభై గ్రాముల ప్యాకెట్‌ రూ.800లు
– సుమారు 4.2 కిలోలు స్వాధీనం..

యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి కార్యకలాపాలు నిర్వహించే ముఠాను మంగళగిరి రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో ది. 21-01-2026న జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసుల వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో టోల్‌ప్లాజా మధురానగర్‌లోని ఓ వెంచర్‌లో మంగళవారం మంగళగిరి రూరల్‌ పీఎస్‌ సీఐ బ్రహ్మం, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తనఖీలు చేశారని అన్నారు. ఈ క్రమంలో పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దాసరి వినయ్‌బాబు (మంగళగిరి యర్రబాలెం), కొల్లిమర్ల లోకేష్‌ (నవులూరు), రామిదేని సాయికష్ణ (అంబటినగర్‌), తట్టుకోళ్ల దానియల్‌రాజు అలియాస్‌ బడాయి (పుల్లయ్యనగర్, కాజా), బండిరెడ్డి నంద్‌ (తాడేపల్లి), చిరుుబోయిన హరికష్ణ (కాజా), నల్లగొర్ల సాయితేజ (దుగ్గిరాల), మైనర్‌ (తాడేపల్లి) స్నేహితులని అన్నారు. వీరంతా గంజాయి, చెడు అలవాట్లకు బానిసయ్యారని చెప్పారు. రామిదేని సాయికష్ణ విజయవాడ జైల్లో ఒకరూ పరిచయమైనట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒడిసా రాయగఢ్‌లో రైల్వేతరక్క వద్ద డొరా అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తాడని ఫోన్‌ నంబర్‌ యిచ్చాడని పేర్కొన్నారు. అనంతరం సాయికష్ణ, మిగతా ఆరుగురు, మైనర్‌ కల్సి ఒడిశా రాయగఢ్‌లోని డోరా కిలో రూ.8 వేలకు గంజాయి కొనుగోలు చేశారని చెప్పారు. కొనుగోలు చేసిన గంజాయిలో కొంత తాగగా, మిగతాది యాభై గ్రాముల ప్యాకెట్లుగా చేశారని అన్నారు. ఒక్కో ప్యాకెట్‌ రూ.800లకు గ్రామాల్లో విక్రయించేవారని తెలిపారు. ఇక చినకాకాని హైల్యాండ్‌ సమీపాన గంజాయి తాగే సాధం పవన్‌మాధవ్‌ (దుగ్గిరాల), సొంటి విష్ణువర్ధన్‌ (పెద్దపాలెం), కుందేటి చెన్నకేశవ (పెరికలపూడి), సాయన అనంతకుమార్‌ (కానూర్, విజయవాడ), మందా అమాన్‌ (లింగంపల్లి, తెలంగాణ), మలబండి చంద్రశేఖర్‌ (కాజా), మరో మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారని అన్నారు. ఈ మేరకు పదిహేను మందిని అరెస్ట్‌ చేయగా, 4.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పరారీలో ఉన్న డొరాను పట్టుకుంటామని తెలిపారు.

పట్టుబడిన వారిపై గతంలో కేసులు నమోదు..
ఇందులో వినయ్‌బాబు ప్రధానంగా వ్యవహరించాడని తెలిపారు. అతనిపై గుత్తికొండ పీఎస్, గుంటూరు జిఆర్‌పి పీఎస్‌లో రెండు గంజాయి కేసులు, కొల్లిమర్ల లోకేష్‌పై రోడ్‌ ప్రమాదం కేసు, రామిదేని సాయికష్ణపై మంగళగిరి రూరల్‌ పీఎస్, గుంటూరు జిఆర్‌పి పీఎస్, విజయవాడ రెండో పట్టణ పీఎస్‌లో మూడు గంజాయి కేసులు, తట్టుకోళ్ల దానియల్‌రాజుపై మంగళగిరి రూరల్‌ పీఎస్‌లో ఒక గంజాయి కేసు, బండిరెడ్డి నందుపై తాడేపల్లి పీఎస్‌లో మూడు గంజాయి కేసులు, మంగళగిరి ఎ క్సైజ్‌ పీఎస్, విజయవాడ ఒకటో పట్టణ పీఎస్, భద్రాచలం పీఎస్‌లో గంజాయి
కేసులు, చిరుబోయిన హరికష్ణపై మంగళగిరి రూరల్‌ పీఎస్‌లో ఒక గంజాయి కేసు, సాయితేజపై దుగ్గిరాల పీఎస్‌లో ఒక గంజాయి కేసు, ఒక హత్యాయత్నం కేసు, ఒక మైనర్‌పై మంగళగిరి రూరల్‌ పీఎస్‌లో ఒక గంజాయి కేసు ఉన్నాయని అన్నారు. మంగళగిరి రూరల్‌ పీఎస్‌ ఏవీ.బ్రహ్మం, ఎస్‌ఐ సిహెచ్‌.వెంకటేశ్వర్లు, హెచ్‌సీలు రత్న రాజు, డి.శ్యాంకుమార్, బి.రామలింగేశ్వరరావు, చలమరావు, పి.మణికుమార్, పీసీలు సాగర్‌బాబు, కెవి.శ్రీనివాసరావు, ఎం.రాములను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు అందించారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleయూటీఎఫ్‌ ఉద్యమనేత టి. అంజిరెడ్డి మృతి
– నేడు జీజీహెచ్‌కు భౌతికకాయం అప్పగింత
Next Article ఫిబ్రవరి 17 నుంచి 27 వరకు ఆర్మీ అగ్నివీర్‌ రిక్రూట్మెంట్‌ ర్యాలీ

Related Posts

సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

January 22, 2026

ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్‌

January 21, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d