Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Education»జేకేసీ కళాశాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో సాఫ్ట్‌ స్కిల్స్‌ పోటీలు
Education January 22, 2026Updated:January 22, 2026No Comments1 Views

జేకేసీ కళాశాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో సాఫ్ట్‌ స్కిల్స్‌ పోటీలు

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

Finish Setup

విజేతలుగా నిలిచిన విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ గోపీచంద్, నాగసుశీల, అధ్యాపకులు

విద్యార్థులు భాషా పరిజ్ఞానంతో పాటు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలిగే నైపుణ్యాలను అలవర్చుకోవాలని జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.గోపీచంద్‌ అన్నారు. జేకేసీ కళాశాల ఆంగ్లశాఖ ఆధ్వర్యంలో డమ్‌ షరాడ్స్‌పేరుతో రాష్ట్రస్థాయిలో సాఫ్ట్‌స్కిల్స్‌ పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో అభినయం, బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, భావ వ్యక్తీకరణ, గ్రహణశక్తి పెంపొందించుకోవడంలో ఇటువంటి పోటీలు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయన్నారు. భాషతో పాటు తెలుగు, ఆంగ్లంలో సామెతలు నేర్చుకోవడంలో పోటీలు దోహదం చేస్తాయన్నారు.

కళాశాల కరస్పాండెంట్‌ జాగర్లమూడి మురళీమోహన్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో స్టేజ్‌ ఫియర్‌ను దూరం చేసి, నలుగురిలో ధైర్యంగా మాట్లాడటంలో పోటీలు ఉపయోగపడతాయన్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకుని, సమాజంలోని వివిధ రంగాల్లో రాణించడంలో పోటీలు ఉపయోగపడతాయన్నారు. పోటీలకు కళాశాల ఆంగ్ల శాఖాధిపతి పి. నాగసుశీల కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించగా, న్యాయనిర్ణేతలుగా పి. గోపీచంద్, డాక్టర్‌ పాలప్రసాద్, కె.వీణ వ్యవహరించారు. ఈసందర్భంగా వివిధ కళాశాలల నుంచి 90 మంది విద్యార్థులు 45 టీంలుగా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

విజేతలుగా నిలిచిన వి.అంజలి, వై.హేమశ్రీ (విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల), బీజే గాయత్రి, ఎస్వీ పద్మజ (జేకేసీ కళాశాల), కేఎన్‌ వైష్ణవి, కె.గాయత్రి (ఆర్వీఆర్‌ జేసీ ఇంజినీరింగ్‌ కళాశాల), కె.పుల్లారావు, బి.మాధురి (జేసీ లా కళాశాల)కు నగదు బహుమతులతో పాటు కిట్స్‌ అక్షర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఎండీ మొయీన్, షేక్‌ షాహిస్తా తబస్సుమ్‌కు ప్రత్యేక బహుమతి జ్ఞాపిక, సర్టిఫికెట్లు అందజేశారు. ఈసందర్భంగా కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleజనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వ్యవసాయ ఎగ్జిబిషన్,
Next Article వైభవంగా ఆలయ ధ్వజస్తంభ వార్షికోత్సవాలు

Related Posts

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పకడ్బంధీగా నిర్వహించాలి

January 24, 2026

పాఠశాలలలో భక్తి,శ్రద్దలతో సరస్వతీపూజ

January 23, 2026

జాతీయ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికైన టీజేపీఎస్‌ కళాశాల విద్యార్ధి

January 20, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d