Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Local News»గుంటూరు 10కే వాక్‌కు విస్తతస్థాయిలో ఏర్పాట్లు
Local News January 19, 2026Updated:January 19, 2026No Comments0 Views

గుంటూరు 10కే వాక్‌కు విస్తతస్థాయిలో ఏర్పాట్లు

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

ఆరోగ్యం కోసం నడక – గుంటూరు కోసం నడక నినాదంతో ఈనెల 25న నిర్వహించనున్న 17వ గుంటూరు 10కే వాక్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సోమవారం విద్యానగర్‌లోని ఎన్నారై ఇండియన్‌స్ప్రింగ్స్‌ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో 10కే వాక్‌ బ్రోచర్‌ విడుదల చేశారు. ఈసందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ ఈనెల 15న ఉదయం 6.00 గంటలకు విద్యానగర్‌లోని ఇండియన్‌స్ప్రింగ్స్‌ పాఠశాల నుంచి ప్రారంభం కానున్న 10కే వాక్‌ అమరావతిరోడ్డు మీదుగా ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, జేకేసీ కళాశాల మీదుగా తిరిగి పాఠశాలకు చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సినీ నటులు రాజేంద్రప్రసాద్, కామ్న జెఠ్మలానీ, జబర్ధస్త్‌ కమెడియన్లు ప్రత్యేక ఆకర్షణగా పాల్గొననున్నారని చెప్పారు. బ్రోచర్‌లో 10కే వాక్‌ మార్గం, పాల్గొనే వారిని వివిధ విభాగాలు విభజించిన వివరాలతో పాటు బహుమతుల వివరాలు పొందుపర్చినట్లు తెలిపారు. 10కే వాక్‌లో పాల్గొనేందుకు రూ.50 రుసుం చెల్లించిన వారికి టోపీ ఉచితంగా అందజేస్తామని, పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌తో పాటు చెస్ట్‌ నంబరు ఇస్తామని తెలిపారు. 10కే వాక్‌ కన్వీనర్, కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ కోయి సుబ్బారావు మాట్లాడుతూ 10కే వాక్‌ రిజిస్ట్రేషన్‌ కోసం విద్యానగర్, కొత్తపేటలోని ఇండియన్‌ స్ప్రింగ్స్‌ స్కూల్‌ క్యాంపస్‌లతోపాటు బీఆర్‌ స్డేడియం, కొరిటెపాడు, నల్లచెరువు, చుట్టుగుంటలోని వాకింగ్‌ ట్రాక్స్, కమ్మ హాస్టల్, అన్నమయ్య వాకింగ్‌ ట్రాక్, ప్రభుత్వ మహిళా కళాశాల, ప్రముఖ జిమ్‌ సెంటర్ల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎనిమిది విభాగాల్లో ప్రధమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నగదు బహుమతులతో పాటు వెయ్యి మందికి గిఫ్ట్‌ కూపన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఇతర సమాచారం కోసం 98497 03144, 93969 90666, 94412 68393 నంబర్లో సంప్రదించాలని కోరారు. నడక ద్వారా ఆరోగ్య పరిరక్షణ నినాదంతో చేపడుతున్న కార్యక్రమంలో చిన్నారుల నుంచి వద్దుల వరకు అన్ని వయస్సుల వారు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దాక్షిణ్య విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ టీవీ రావు, ఎన్నారై విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పిడికిటి తిలక్‌బాబు, మలినేని పెరుమాళ్లు ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ మలినేని పెరుమాళ్లు, బి.హరిబాబు, ఎన్నారై అగ్రిటెక్‌ జీఎం సాంబశివరావు, ఫిజికల్‌ డైరెక్టర్లు ఆర్‌. శివాజీ, శివశంకర్, జీవీఎస్‌ ప్రసాద్, రామకష్ణ, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

బ్రోచర్‌ విడుదల చేస్తున్న ఆలపాటి రాజా, టీవీ రావు, కోయి సుబ్బారావు, మలినేని పెరుమాళ్లు, తిలక్‌బాబు, తదితరులు

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleఅంగన్‌వాడీ సహాయకురాలి పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
Next Article సరస్‌ మేళా విజయం … ప్రజలది
– కలెక్టర్‌ తమిమ్‌ అన్సారియా

Related Posts

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 2026

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

February 2, 2026

ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ‘‘సే నో టు డ్రగ్స్‌’’ వాక్‌థాన్‌ విజయవంతం

January 24, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d