Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»TDP»కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు
TDP January 20, 2026No Comments4 Views

కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp


పట్టు వస్త్రాలతో ఎమ్మెల్యే నసీర్‌అహ్మాద్‌

స్థానిక ఆర్‌.అగ్రహారం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆత్మార్పణ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారి మూలవిరాట్‌కి పంచామతాభిషేకం చేపట్టారు. అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేపట్టగా, 108 మంది కన్యలతో ఊరేగింపు కొనసాగింది. అనంతరం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ నజీర్‌ సమర్పించారు. దేవస్థాన ప్రాంగణంలో ఆధునికరించిన కార్యాలయపు గదిని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో 35 డివిజన్‌ కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ ఈసీ సభ్యులు కొనకళ్ళ సత్యం, ఆలయ ఈవో నిడుమానూరు శ్రీనివాసులు, ఉత్సవ కమిటి చైర్మన్‌ కోటా శేషగిరిరావు, కమిటి కన్వీనర్లు, సలహాదారులు, సభ్యులు, గీత మందిరం చైర్మన్‌ జుజ్జురి శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ టంగుటూరి అర్జునరావు పాల్గొన్నారు. తొలుత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleఆస్తి పన్ను చెల్లించాలి– కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌
Next Article 21-01-2026 నుండి జేఈఈ మెయిన్స్‌
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d