Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»GMC»ఆస్తి పన్ను చెల్లించాలి– కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌
GMC January 20, 2026Updated:January 20, 2026No Comments3 Views

ఆస్తి పన్ను చెల్లించాలి– కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

2025–26 రెండో ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, నీటి, ఖాళీ స్థల పన్నులు చెల్లించాలని నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ ఒక ప్రకటనలో కోరారు. పన్నులను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్‌ కార్యాలయంలోని క్యాష్‌ కౌంటర్లలో చెల్లించవచ్చన్నారు. నగర పాలకసంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్‌ చార్జీలు, డి అండ్‌ ఓ ట్రేడ్‌ లైసెన్స్‌లు చెల్లించవచ్చన్నారు. బకాయిదార్లు మార్చి వరకు వేచి ఉండకుండా చెల్లించాలన్నారు. ఇప్పటికే వార్డ్‌ అడ్మిన్‌ కార్యదర్శులకు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు, డిప్యూటీ కమిషనర్లకు టార్గెట్‌లు విధించామన్నారు. వసూళ్ళపై సమీక్ష చేస్తామని, అవసరమైతే సెలవు రోజుల్లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్‌ లైన్‌ ద్వారా cdma.ap.gov.in, పురమిత్ర యాప్‌ ద్వారా కూడా చెల్లింపు చేయవచ్చన్నారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleశంకర్‌విలాస్‌ ఆర్వోబీ నిర్మాణ పనుల పరిశీలన
Next Article కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు

Related Posts

ప్రజల సహకారంతో స్వచ్ఛ నగరంగా గుంటూరు – కమిషనర్‌ మయూర్‌ అశోక్‌

January 24, 2026

సీసీటీవీ కెమెరాలన్నీ సక్రమంగా పని చేసేలా చూడాలి
–ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌

January 22, 2026

ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి

January 22, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d